Surprise Me!

Kamareddy Floods: చాలా చోట్ల రోడ్లు దెబ్బ తిన్నాయి..! | TGSRTC Bus Driver | Oneindia Telugu

2025-08-30 79 Dailymotion

The RTC driver said that the roads in Kamareddy have been damaged due to heavy rain. He said that despite the rain, the buses are being driven so that people do not have to worry. Meanwhile, heavy rains fell in Kamareddy last Wednesday. Nirmal and Medak districts also received very heavy rains. Crops in hundreds of acres have been damaged. Farmers are expressing their grief over this.
కామారెడ్డిలో కురిసిన భారీ వర్షంతో రోడ్లు దెబ్బతిన్నాయని ఆర్టీసీ డ్రైవర్ చెప్పారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడొద్దని బస్సులు నెడుతున్నట్లు చెప్పారు. కాగా గత బుధవారం కామారెడ్డిలో భారీ వర్షం కురిసింది. అటు నిర్మల్, మెదక్ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిశాయి. వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#kamareddyrains
#kamareddyfloods
#telangana

Also Read

శ్రీశైలం భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఇక నుంచి..!! :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-special-announcement-for-srisailam-devotees-details-here-449177.html?ref=DMDesc

శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్ , పండగ వేళ ఈ రూట్లలో భారీ టికెట్ రాయితీ..!! :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-announces-concession-for-selected-buses-in-many-areas-in-ap-449007.html?ref=DMDesc

TGSRTC లిమిటెడ్ ఆఫర్.. అందిపుచ్చుకోండి :: https://telugu.oneindia.com/news/telangana/limited-time-offer-enjoy-reduced-prices-on-t24-tickets-with-tgsrtc-448179.html?ref=DMDesc

~VR.238~CA.240~HT.286~

Buy Now on CodeCanyon